Wednesday, January 22, 2025

వివాహనికి పుస్తె మట్టెలు చీర అందజేసిన చేగుంట తాజా మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్

TEJA NEWS TV

చేగుంట మండల కేంద్రంలోని చేగుంట గ్రామానికి చెందిన తిరుపతి పద్మ-బాలయ్య కూతురు అఖిల వివాహానికి పుస్తె మట్టెలు చీర అందజేసిన .చేగుంట తాజా మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్.
ఈ కార్యక్రమంలో నల్ల పోచయ్య,నర్సింలు, సత్య నారాయణ,కుమ్మరి కుమార్,ఎల్లం,స్వామి,శ్రీనివాస్,
యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular