TEJA NEWS TV:
ఈరోజు ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం విరుపాపురం గ్రామంలో ఆలూరు తాలూకా మదాసి మదారి కురువ సంఘం అధ్యక్షుడు కౌడికే రాజు గారి నూతన గృహ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్ ఆలూరు నియోజకవర్గంలో భారీ కాన్వాయ్ తో వందలాదిమంది జన సమూహంతో ఘనమైన స్వాగతం పలికి అంబేద్కర్ కూడలి వద్ద బాణసంచా కాల్చి భారీ కాన్వాయి ముందుకు సాగించడం జరిగింది తద్వారా విరుపాపురం గ్రామ సమీపంలోకి వెళ్ళగానే బాణాసంచా కాల్చి డ్రమ్స్ వాయిద్యాలతో ఘనమైన స్వాగతం పలకడం జరిగింది తద్వారా మాధవ్ గారి చేతుల మీదుగా నూతన గృహo ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో మాదాసి మదారి కురువ సంఘం రాష్ట్ర నాయకులు సుంకన్న కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ బజారప్ప జిల్లా నాయకులు ఆలూరు తాలూకా కమిటీ సభ్యులు పలువురు ప్రముఖులు సీనియర్ నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది…
విరుపాపురంలో హిందూపురం MP గోరంట్ల మాధవ్ చేతులమీదుగా నూతన గృహ ప్రారంభోత్సవం
RELATED ARTICLES