ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త విరుపాక్షి కి ఘన స్వాగతం పలికిన దేవనకొండ మండలం వెంకటాపురం. ఆస్పరి మండలం. చిరుమన్దొడ్డి శంకరబండ గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు
ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలంవెంకటాపురం. ఆస్పరి మండలం చిరుమాను దొడ్డి శంకరబండ.గ్రామంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలసి పర్యటించారు.
ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త విరుపాక్షి మాట్లాడుతూ…. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో గ్రామ సీమల రూపు రేఖలు మార్చిన ఘన చరిత్ర తమ ప్రభుత్వ సొంతమన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను రూపొందించి వివిధ రకాల ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే తీసుకువచ్చామన్న ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త విరుపాక్షి.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే కాకుండా చెప్పని పనులను కూడా చేసి చూపించామన్న విరుపాక్షి *
రాబోయే సార్వత్రిక ఎన్నికలలో నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి, మీ ఇంటి బిడ్డగా భావించి నాకు మీ ఆశీస్సులు అందించాలని కోరిన ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త గౌరవ విరుపాక్షి * *మీలో నేనొకడిని ఈ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటున్నాను నేను విన్నాను నేనున్నాను రాబోయే ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపండి మన నియోజకవర్గ సమస్యల గలం అసెంబ్లీలో వినిపిస్తా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతా ఈ ఆలూరు నియోజకవర్గం రూపు రేకుల మారుస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను అని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
విరుపాక్షి కి బ్రహ్మ రథం పట్టిన వెంకటాపురం చిరుమన్దొడ్డి శంకరబండ గ్రామ ప్రజలు
RELATED ARTICLES