TEJA NEWS TV :
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడడం అహ్మదాబాద్ సీపీ GS మాలిక్ వెల్లడించారు. ’11A సీటులోని విష్ణు కుమార్ రమేష్ (40) బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎంత మంది చనిపోయారనే దానిపై ఇప్పుడే వివరాలు చెప్పలేం. విమానం జనసాంద్రతలో పడింది కాబట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది’ అని ఆయన తెలిపారు.
విమాన ప్రమాదం.. బతికిన ఒక్క వ్యక్తి మాత్రమే!
RELATED ARTICLES