తేజ న్యూస్ టీవీ
చేగుంట సెప్టెంబర్ 10
చేగుంట మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లింగేశ్వర యూత్ గణేష్ నీ మండపం వద్ద వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన చేగుంట సిరిగోజి నర్సింలు కుటుంబ సమేతంగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరియు రైతులకు అధికంగా పంటలు పండాలని రైతులు సంతోషంగా ఉండాలని ఆ గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడు ఉంటాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిరిగోజి నర్సింలు, లింగేశ్వర యూత్ యూత్ సభ్యులు పాల్గొన్నారు