తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం కుమారవేంకటాపురం గ్రామం కలివెట్టు పంచాయతీ నందు మిచౌంగ్ తుఫాను ప్రభావం వల్లన ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చెట్లు విరిగి పడడం వలన గ్రామంలో విద్యుత్ సరఫరా లేదు. మిచౌంగ్ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ సహాయక సిబ్బంది జడ మణి ఆదివారం ఉదయం నుండి వానలో తాను సరఫరా అందించడం కోసం సకల ప్రయత్నాలు చేస్తున్నాడు. గ్రామస్థులు తన కష్టానికి జోహార్లు చెప్తున్నారు. అందరు ఈ వానకు బయపడి ఇండ్లల్లో ఉంటున్నప్పటికి ఊరి కి తను చేస్తున్న సేవలను గ్రామస్థులు అభినందిస్తున్నారు.
విద్యుత్ సరఫరా కోసం నిరంతరాయంగా కష్టపడుతున్న అసిస్టెంట్ లైన్ మన్
RELATED ARTICLES