Teja news tv
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో కుక్కల శ్రీనివాసరావు(45) అనే రైతు పొలంలో ప్రమాదము శాత్తు విద్యుత్ ఘాతకానికి గురై మృతి విద్యుత్ ప్రమాదాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి విద్యుత్ ప్రమాదాల వల్ల ఎంతో మంది రైతులు మూగజీవులు మరణిస్తున్నాయి. ఇండ్ల ముందు రెండు మూడు అడుగుల ఎత్తులో ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ప్రభుత్వం మారింది కాబట్టి అధికారులు తీరులో కూడా మార్పు రావాలని విద్యుత్ ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ఏ ఇల్లు, లేని ప్రదేశాలకు కూడా మార్చాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి జనరల్ సెక్రెటరీ మద్దిశెట్టి సామేలు అధికారులను కోరారు. అలాగే మృతుడు కుక్కల శ్రీనివాసరావు కు సంతాపం వ్యక్తం చేశారు.
