భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండల పరిధిలోని గల రావికంపాడు గ్రామంలో జనవరి 2024 లో విద్యుత్ ప్రమాదంతో చనిపోయిన రావికంపాడు గ్రామానికి చెందిన కుక్కల శ్రీనివాసరావు, కుటుంబానికి విద్యుత్ శాఖ తరపున ఐదు లక్షల రూపాయల చెక్కును కొత్తగూడెం రూరల్ విద్యుత్ శాఖ ఏడిఈ యాసీన్, చేతులు మీదుగా కుక్కల శ్రీనివాసరావు., భార్య సుజాత, కుమారుడికి, అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ ఎం ఎల్ నరసింహారావు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్ ప్రమాదం జరిగిన కుటుంబానికి ఐదు లక్షల చెక్కు అందజేత
RELATED ARTICLES