చేగుంట పట్టణ కేంద్రంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులు కోతులతోని చాలా ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయుల బృందం ప్రముఖ సంఘ సేవకర్త అయిత పరంజ్యోతి. గారి దృష్టికి. తీసుకెళ్లగానే వెంటనే స్పందించి. సుమారు 14 వేల రూపాయల తో స్కూల్ చుట్టూ జాలి వేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
విద్యార్థులకు కోతుల బెడద తప్పించిన ప్రముఖ సంఘ సేవకర్త
RELATED ARTICLES