*ఎన్టీఆర్ జిల్లా నందిగామ జడ్. పి. హెచ్. ఎస్ స్కూల్ నుండి ఆరో తరగతి విద్యార్థి మిస్సింగ్ ఫిర్యాదు అందిన మూడు గంటల్లోనే విద్యార్థి ఆచూకీ కనిపెట్టిన సీఐ హనీష్*
నందిగామ టౌన్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో 6 వ తరగతి చదువుతున్న విజయశ్రీ అనే విద్యార్థిని ఈరోజు మధ్యాహ్నం జడ్. పి. హెచ్. ఎస్ స్కూల్ నుండి వెళ్లి పొయ్యినది పాప పేరు పెసరమేల్లి విజయశ్రీ, వస్సు 9 సం “”ముప్పాళ్ల గ్రామం
రాత్రి 8 గంటల సమయంలో నందిగామ పోలీస్ స్టేషన్లో తమ కూతురు కనిపించడం లేదని స్కూల్ నుండి ఇంటికి రాలేదని నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు ఫిర్యాదు అందిన వెంటనే సిఐ అనీష్ వెంటనే విచారణ చేపట్టారు
సిఐ ఆదేశాల మేరకు ఎస్సై దుర్గా మహేశ్వరరావు ఆధ్వర్యంలో రెండు టీంలు నందిగామ మండలం చందర్లపాడు మండలంలో అన్ని ప్రాంతాల లో జల్లడ పట్టారు చివరకు చందర్లపాడు మండలం కోనయపాలెంలో బంధువుల ఇంట్లో విజయ శ్రీ ఆచూకీ లభ్యమైంది అక్కడనుండి విద్యార్థినీని నందిగామ పోలీస్ స్టేషన్ కు తీసుకొని వస్తున్నారు
సిఐ హనీష్ కు ఎస్సై దుర్గ మహేశ్వరరావుకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన విజయ శ్రీ తల్లిదండ్రులు