TEJA NEWS TV
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండల రైతుు విత్తన వేరుశనగ కావాల్సిన రైతులు
ఖరీఫ్ 2025 సీజన్ లో వేరుశెనగ విత్తుకునే రైతులకు ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ తో వేరుశెనగ పంపిణీ చేయడం జరుగుతుంది.
కావాల్సిన రైతులు, రైతు సేవ కేంద్రం లో నమోదు చేసుకోవాలని ఈ అవకాశాన్ని మండలంలోని రైతులందరు సద్వినియోగం చేసుకోవాలని మండలం వ్యవసాయ అధికారి వీర నరేష్ తెలిపారు.
విత్తన వేరుశనగ కావాల్సిన రైతులు నమోదు చేసుకోండి:ఎఒ వీరనరేష్
RELATED ARTICLES