ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 30వ డివిజన్ దేవినగర్ లో తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరావు , సెంట్రల్ జనసేన సమన్వయ కమిటీ ఇన్చార్జ్ బొలిశెట్టి వంశీకృష్ణ , జనసేన మరియు టిడిపి నాయకులు కార్యకర్తలతో కలిసి డివిజన్లోని ప్రతి ఇంటికి “భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమం ద్వారా వెళ్లి, ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు కలిగే మంచి గురించి వారికి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నల్లారి సాయి నాగు గారు హనుమంతు గారు ప్రవీణ్ సాయి గారు నాగరాజు గారు ప్రసాద్ గారు మండ శీను గారు రవి గారు జాఫర్ తోట సంధ్యారాణి గారు దాకుమరి నాగేష్ గారు శానంపూడి శిరీష గారు పాల రజనీ గారు కెంబురి కృష్ణ గారు
సోడిశెట్టి కృష్ణ ప్రసాద్ గారు లకనం శ్యామ్ ప్రసాద్ గారు జగడం శ్రీనివాసరావు గారు తాడి దుర్గారావు గారు ఏపుగంటి లక్ష్మీ అపర్ణ గారు గన్ని రాము గారు కాలే కిరణ్ కుమార్ గారు విజయ్ కుమారి గారు కవిత గారు కేదరాశి పల్లి నరేంద్ర గారు రహీం గారు బాలాజీ గారు వెంకటేష్ గారు కాజా గారు 30 డివిజన్ నుంచి భగవాన్ గారు రవి గారు శివ గారు జి ప్రసాద్ గారు బ్రహ్మయ్య గారు గణేష్ గణేష్ గారు గౌస్ గారు శివ గారు తెలుగుదేశం పార్టీ నుంచి నవనీతం సాంబశివరావు గారు గొట్టుముక్కల రఘురామరాజు గారు గంటా కృష్ణమోహన్ గారు చౌదరి సూర్యనారాయణ గారు గొట్టుముక్కల శేషం రాజుగారు కోనేరు అనురాధ గారు కనకారావు గారు గొట్టుముక్కల రఘురాం గారు తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ 30వ డివిజన్ లో “భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమం
RELATED ARTICLES