ఎన్టీఆర్ జిల్లా
విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ దుర్గ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వన్ టౌన్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు
విజయవాడ వెస్ట్ ఏసీపీ మురళి కృష్ణ రెడ్డి మాట్లాడుతూ
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా గారి ఆదేశాల మేరకు వన్ టౌన్ ఏరియా లిమిట్స్ లో ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.
పారా మిలటరీ సిబ్బంది మరియు లోకల్ సిబ్బందితో ఈ మార్చ్ ఫాస్ట్ నిర్వహించడం జరిగింది
అసాంఘిక కార్యకలాపాలకు పాటుపడిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ప్రజలందరూ శాంతియుతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనివారికి ధైర్యం నింపడానికి ఈ మార్చ్ ఫాస్ట్ నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమం నందు వెస్ట్ ACP గారు, వెస్ట్ డివిజన్ ఇన్స్పెక్టర్స్, పారామిలటరీ ఫోర్స్ మరియు వెస్ట్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు.
విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ దుర్గ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్
RELATED ARTICLES