విజయవాడ,పండిట్ నెహ్రూ బస్టాప్, కృష్ణలంక, బస్ స్టేషన్ నుంచి వచ్చిన సమాచారం…
ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఓటర్లకు శుభవార్త
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న పోలింగ్ నేపథ్యంలో ద.మ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ, కర్ణాటక నుంచి ఏపీకి వచ్చే 22 రైళ్లలో వచ్చే 3 రోజులు అదనపు కోచ్లు ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే ఓటర్ల కోసం 3 రోజులు హైదరాబాద్ నుంచి 199, బెంగళూరు నుంచి 95 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.
విజయవాడ: ప్రయాణికులకు శుభవార్త
RELATED ARTICLES