ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం
ఇంద్రకీలాద్రి..
విజయవాడ కనకదుర్గమ్మకు భారీగా హుండీ ఆదాయం..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ ఆలయంలో ఉదయం నుండి హుండీ లెక్కింపు నిర్వహించారు..
ఆలయ కార్యనిర్వాహణాధికారి కెఎస్ రామారావు దేవాదాయ శాఖ అధికారులు వన్ టౌన్ పోలీసు సిబ్బంది కార్యక్రమాన్ని పర్యవేక్షించారు..
రూ.2,58,64,740 నగదు బంగారం రూపంలో 367 గ్రాములు, వెండి రూపంలో 8 కేజీల 745 గ్రాములను భక్తులు హుండీల ద్వారా సమర్పించారు..
హుండీ ఆదాయాన్ని రేపు కూడా లెక్కించనున్నారు..
విజయవాడ కనకదుర్గమ్మకు భారీగా హుండీ ఆదాయం
RELATED ARTICLES