TEJA NEWS TV
విజయవాడ: ముత్యాలంపాడు అజయ్ హై స్కూల్ ప్రాంగణము నందు,అప్పన్న వెంకట కృష్ణయ్య కామేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ ఉపాధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి,మహిళలు తమ కాళ్లపై తాము నిలబడే విధంగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వర రావు గారు ప్రోత్సాహించడం జరిగింది….