TEJA NEWS TV
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి గ్రామంలో వల్లభ శౌరి స్వామివారి పల్లకి సేవ గ్రామంలో వీధివీధిన భజన కీర్తనతో ఊరేగింపు నిర్వహించారు.ఇట్టి కార్యక్రమంలో మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని శ్రీశ్రీశ్రీ వల్లభాశౌరి దేవస్థానంలో మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాతయ్య గారి చంద్రశేఖర్ తెలుసుకున్న ఎమ్మెల్యే వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు,అనంతరం కమ్మరి కృష్ణయ్య నూతన స్వగృహప్రవేశంలో భాగంగా సత్యనారాయణ వ్రతంలో మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయూబ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాయచూరు పరమేష్,పట్టణ అధ్యక్షులు నల్గొండ శ్రీనివాసులు,మక్తల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తులసిరాజ్ యాదవ్ మాజీ మండల అధ్యక్షులు రహమతుల్లా, మొగిలి గంగాధర్ గౌడ్, ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంజనేయులు,బూత్ అధ్యక్షులు సతీష్ కుమార్, ఎంపిటిసి శారదా సోమంజి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవర్ధన్,యూత్ అధ్యక్షులు ఆర్.ఆంజనేయులు,కాంగ్రెస్ పార్టీ నాయకులుT.వెంకటేష్, T.తిరుపతయ్య,దావీదు,భరత్, కురుమన్న,నాగన్న,శేఖర్ హరిజన్ కురుమన్న,కృష్ణయ్య గ్రామ పెద్దలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వల్లభ శౌరి స్వామి పల్లకి సేవ పూజ లో పాల్గొన్న మక్తల్ ఎమ్మెల్యే
RELATED ARTICLES