TEJA NEWS TV
వర్షాల పట్ల ప్రజలు అప్రమతంగా ఉండాలి*
*అవసరం ఉంటేనే బయటికి రావాలి*
*శిథిల వ్యవస్థ ఇళ్లలో నివాసం ఉండవద్దు*
*బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి*
):-అల్పపీడిన ప్రభావం వలన తెలంగాణలో భారీ వర్షం నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అనుకుంటేనే బయటికి రావాలని శిథిలా వ్యవస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండకూడదు తాత్కాలిక నివాసం కొరకు మీ సమీప బంధువుల ఇండ్లలో,గ్రామంలో భవనంలో ఉండాలని అలాగే కరెంటు పోల్ను తాకకుండా ఉండాలని రోడ్లపై వాగులు వంకలు పాడుతుంటే దాటే ప్రయత్నం చేయవద్దు డెంగీ వ్యాధుల ప్రమాదమును సీజన్లో ఉంటుంది కావున మీ పరిసరాల ప్రాంతంలో నీరు నిలువ లేకుండా చూసుకోవాలని అలాగే పరిసర ప్రాంతాలు శుభ్రం ఉంచుకోవాలి వర్షాల ప్రభావం వలన సంచరించే ప్రమాదం ఉన్నందున చిన్న పిల్లలపై జాగ్రత్తగా ఉండాలని తగు సూచనలు సలహాలు పరిగణకు తీసుకొని ఉండాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మక్తల్ నియోజకవర్గ బిజెపి నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ఒక ప్రకటంలో తెలిపారు.