TEJA NEWS TV:
*ఈనెల 6న మాదిగల విశ్వరూప సన్నాహక మహాసభను జయప్రదం చేయండి..*
స్థానిక హోలగుంద ఎమ్మార్వో కార్యాలయం ఆవరణంలో *ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పకీరప్ప మాదిగ* అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ ఆగస్ట్ 6న ఆదోనిలో జరగబోయే మాదిగల విశ్వరూప సన్నాహక మహాసభకు ముఖ్య అతిథులుగా గౌరవ శ్రీ మంద కృష్ణ మాదిగ గారు వస్తున్నారు కావున ఉమ్మడి కర్నూలు జిల్లా మరియు ఆదోని నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ భారీ ఎత్తున పాల్గొని విశ్వరూప సన్నాహక సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ ద్వారా పిలుపునిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మల్లికార్జున, సిద్ధప్ప, కెంచప్ప, బసప్ప, నగరకన్వి వెంకటేష్, గజ్జేహాల్లి ఎల్లప్ప , జకొబ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు..
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి
RELATED ARTICLES