Friday, December 12, 2025

వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సమావేశం నిర్వహించిన రాష్ట్ర అధ్యక్షులు కమ్మరి వెంకటేష్

TEJA NEWS TV : చేగుంట లో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సమావేశం నిర్వహించిన ఉమ్మడి రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు కమ్మరి వెంకటేశం, ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న జర్నలిస్టు అందరికీ ప్రభుత్వం  అక్రిడేషన్ కార్డు, హెల్త్ కార్డు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, జర్నలిస్ట్ పిల్లలకు ప్రవేట్ కళాశాలలో  50%  ఫీజు రాయితీ కల్పించాలని, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను  అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు, ఈ కార్యక్రమంలో మొజామిల్, అన్నం మహేష్, అన్నం ఆంజనేయులు, కొండి శ్రీనివాస్, ప్రకాష్, నర్సిములు, సోమా ప్రవీణ్, మియాపూర్ రాజు,చౌదరి శ్రీనివాస్, సోమా వెంకటేష్,నాగార్జున,  శ్రవణ్,శ్రీకాంత్,రవీందర్, రాజు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular