Wednesday, February 5, 2025

వరదయ్యపాలెం మండలం పదో తరగతి ఫలితాలో లో 92.87 % ఉత్తిర్ణత

వరదయ్యపాలెం మండలంలోని పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వరదయ్యపాలెం హైస్కూల్ విద్యార్థులు బి పల్లవి 589 మండలంలో టాపర్గా నిలిచి ఉపాధ్యాయులతో ప్రశంసలు అందుకున్నది అంతేగాక వరదయ్యపాలెం మండలంలోని పాండూరు*సంతవేలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల*2023-24 విద్యా సంవత్సరంలో  91%. మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారు ప్రధమస్థానం S. ప్రణతి  548/600 ద్వితీయ స్థానంలో ఈ వాని 527/600 తృతీయ స్థానంలో  డి వేములయ్య 501/100మార్కులు సాధించారు.గోవర్ధనపురం కారిపాకం హైస్కూలలో విద్యార్థిని విద్యార్థులు 100% ఉత్తిర్ణత సాధించడం జరిగింది అంతేకాక మండలంలోని నైస్ విజ్ఞాన జ్యోతి.సేయింటన్స్ నైస్ స్కూల్ జి యాసిని 583 తెలుగు లో 100/100 .మాథ్స్ 100/100.సోషియల్ 100/100   ఉతీర్ణత సాధించింది మండలంలోని ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ఎంఈఓ సరస్వతి ప్రభుత్వ పాఠశాల లో 100% ఉత్తీర్ణమి సాధించడం గర్వకారణంగా ఉందని తెలియజేశారు ఎంఈఓ 2 గున్నయ్య ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక స్టడీ  మట్టిలో మాణిక్యాలను తీర్చిదిద్దరంలో కృషి ఫలితంగా విద్యార్థులు క్రమశిక్షణతో ఫలితాలు సాధించడం గర్వకారణం అని తెలియజేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular