TEJA NEWS TV:
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం సత్యవేడు కడూరు ప్రధాన రహదారి గుతంలమయంగా మారింది. ఫలితంగా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.కడూరు క్రాస్ నుంచి పాండూరు వరకు గలా రహదారిలో నిత్యం క్వారీలు నుంచి వచ్చే లారీలు ట్రాక్టర్లు పరిశ్రమలకు చెందిన ట్రాన్స్పోర్ట్ లారీలు పరిశ్రమలకు ఉద్యోగుల వాహనాలు, ఆటోలు ద్విచక్ర వాహనాలు నిత్యం వెళుతూ ఉంటాయి. అయితే ఈ రోడ్డు గుంతల మాయంగా మారడంతో నిత్యం ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకుంటానే ఉంది.దినితో ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు ప్రమాదాల బారిన పడి గాయంలు పాలవుతున్నారు. వర్షం పడితే గుంత ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఉంది. ఇంకనైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు, ప్రయాణికులు కోరుకుంటున్నారు
వరదయ్యపాలెం మండలం:గుంతల మాయం…నరక ప్రయాణం
RELATED ARTICLES