TEJA NEWS TV: వరదయ్య పాలెం పోలీస్ స్టేషన్ కు శ్రీసిటీ ఆధ్వర్యంలో పది బ్యారికేడ్లను వితరణగా పంపిణీ చేశారు.పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఇతర అవసరాల నిమిత్తం సామాజిక దృక్పథంతో బ్యారికేడ్లను అందించడంపై ఎస్సై నాగార్జున రెడ్డి శ్రీసిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏ ఎస్సై షన్ముగం శ్రీసిటీ సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు
వరదయ్యపాలెం పోలీస్ స్టేషన్ కు శ్రీసిటీ బ్యారికేడ్ల వితరణ
RELATED ARTICLES