తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం గాను నేడు నూతన సబ్ ఇన్స్పెక్టర్గా ప్రతాప్ నేటినుండి బాధ్యతను స్వీకరించడం జరిగింది. అనంతరం ఎస్సై ప్రతాప్ గారు మాట్లాడుతూ నేటి నుండి నేను వరదయ్యపాలెం సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతను స్వీకరించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాను అని తెలిపారు.అదే విధంగా ఇసుక,మట్టి, మద్యం,అక్రమ రవాణా చేస్తే వెంటనే వారి పై కటిన చర్యలు తీుసుకుంటాము అని హెచ్చరించారు. వరదయ్య పాలెం లో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి ఉంచి నివారించడం జరుగుతుందని పేర్కొన్నారు
వరదయ్యపాలెం నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యత స్వీకరించిన యమ్. ప్రతాప్
RELATED ARTICLES