
TEJA NEWS TV :
వరదయ్యపాలెం మండలం, సంతవేలూరు గ్రామం, తిరుపతి జిల్లా
మండలంలోని సంతవేలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జాతయగణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల గణిత ఉపాధ్యాయుడు శ్రీ లక్ష్మిప్రసాద్ గారు విద్యార్థినీ, విద్యార్థులుకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలను నిర్వహించి బహుమతులను అంద జేశారు . పాఠశాలలోని ప్రతి విద్యార్థి చార్జీలను (ప్రదర్శించారు. అనంతరం జరిగిన కార్య(క్రమంలో పాఠశాల (ప్రధానో పాధ్యాయులు శ్రీ. మాధవయ్యగారు, పాఠశాలగణిత ఉపాధ్యాయులు శ్రీ. లక్ష్మీ ప్రసాద్ గారు నిత్యజీవితం గణితం యొక్క అవసరాన్ని, గొప్పతనం గురించి తెలపి, గణిత మేధావి శ్రీ. శ్రీనివాస రామానుజన్ యొుక్క జీవిత విశేషాల గురించి తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాద్యా యనీ, ఉపాధ్యాయులు శ్రీ. నరసింహులు, శ్రీ స్వామిదాసు శ్రీ. హరినాథ్, శ్రీ. మనోహర్, శ్రీమతి లత, శ్రీ తిలాకృష్ణ పాల్గొన్నారు.