Tuesday, December 9, 2025

వరంగల్: 16వ డివిజన్ పరిధిలోని జాన్ పాక లో అభివృద్ధి పనులు పరిశీలించిన కార్పొరేటర్

తేజ న్యూస్ టివి ప్రతినిధి.

వరంగల్ మహానగర పాలకసంస్థ 16వ డివిజన్ పరిధిలోని జాన్ పాక లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన స్థానిక *కార్పొరేటర్ సుంకరి.మనీషా శివకుమార్*
ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ పలు గల్లీలలో నూతనంగా ప్రారంభమైన సీసీ రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి సూచించారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ లు వేణు,అర్జున్, జాన్ పాక గ్రామ బీ.ఆర్.యస్ పార్టీ నాయకులు ఎండీ.ఆరిఫ్,బోనాల.రమేష్,సుభాష్,జమీల్ మరియు  తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular