Monday, January 20, 2025

వరంగల్ లో యువ జర్నలిస్టు యోగిరెడ్డి తన కూతురుతో సహా ఆత్మహత్య

జర్నలిస్టుల గోడు పట్టించుకోని నాధుడు కరువైనట్టు వీరి గోసలు చాలా దహిన్యంగా కొన్ని కుటుంబాలు ఉన్నాయి
సమాచార పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు కాట కుమారస్వామి ప్రధాన కార్యదర్శి మన్నెం వీరేందర్ రెడ్డి

వరంగల్ లో యువ జర్నలిస్టు యోగిరెడ్డి తన కూతురుతో సహా ఆత్మహత్య

పేదరికంలో మగ్గి మానసిక సంఘర్షణతో యోగి ఆత్మహత్య

గత కొన్ని రోజులుగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం సోషల్ మీడియాలో పోరాటం చేసిన యోగి

తన కూతురు ఆద్యతో సహా ఆఫీస్ లోనే ఆత్మహత్య

డైలమాలో జర్నలిస్టు యోగి అంత్యక్రియల కార్యక్రమం

డెడ్ బాడీ పెట్టేందుకు అద్దె ఇంటిలోకి అనుమతించనంటున్న ఇంటి యజమానులు

అత్యంత దయనీయ స్థితిలో యోగిరెడ్డి అంతిమ సంస్కారాలు

ఇంట్లో శుభకార్యం కారణంగా ఇంటికి డెడ్ బాడీ తీసుకురావద్దని చెప్పిన యాజమాని..

అయోమయంలో యోగి అంతిమ సంస్కారాలు

యోగి స్వగ్రామం జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం వనపర్తి ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నిత్యం జనంలో ఉన్న వీరి గోడు పట్టించుకోని నాధుడు కరువైనట్టు వీరి గోసలు చాలా దహిన్యంగా కొన్ని కుటుంబాలు ఉన్నాయి సమాచార పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు కాట కుమారస్వామి ప్రధాన కార్యదర్శి మన్నెం వీరేందర్ రెడ్డి వరంగల్ ఇంచార్జ్ పూర్ణ కుమార్ యూత్ అధ్యక్షులు సాదబోయిన రాజు అసెంబ్లీ సోషల్ మీడియా ఇంచార్జ్ మాదారపు శ్రీనివాస్ ఇంచార్జ్ కుస సుదర్శన్ వర్ధన్నపేట ఇంచార్జ్ నాగరాజు నర్సంపేట ఇంచార్జ్ జాటోత్ యాకూబ్ నర్సంపేట ఇన్చార్జి గుడిశాల అశోక్ కుమార్ మండల చెన్నారావుపేటఅధ్యక్షులు గోపు శ్రీనివాస్ నెక్కొండ అధ్యక్షులుఅనిల్ నాయక్ నల్లబిల్లి అధ్యక్షులు నీలం సుధాకర్ ముదిరాజ్ దుగ్గొండి అధ్యక్షులు అమరేందర్ నర్సంపేట అధ్యక్షులు కట్ల మోహన్ రెడ్డి తన ఆత్మకు శాంతి కలగాలని తను చేపట్టిన ఉద్యమం కోసం మా వంతు సహాయం ప్రభుత్వానికి మీ వంతు బాధ్యతగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా పనిచేస్తున్న చిన్న పెద్ద అని భేదం లేకుండా అందరికీ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని లేక ద్వారా వివరణ ఇస్తాము మరో విలేఖరికి ఈ బాధ రాకూడదు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నాయకులు ఈ విషయంపై చర్చ జరిపి తమ యొక్క బాధ్యత నిర్వర్తించుకోవాలని మా యొక్క సమాచార పరిరక్షణ కమిటీ ద్వారా విన్నపం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular