తేజ న్యూస్ టివి ప్రతినిధి.
పరకాల నియోజకవర్గం గుండెప్పాడు లో ఎంపి ఆస్పిరంట్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించి రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారని రామకృష్ణ అన్నారు. అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని తద్వారా పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలు మొదలవుతాయని ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గనికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా వరంగల్ కి ఎయిర్పోర్ట్ అదేవిధంగా కొన్ని అభివృద్ధి పనులు పూర్తవుతాయని కాబట్టి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిలో ముందుకు వెళ్లేలా ఎంపీ అభ్యర్థిని గెలిపించి మరోసారి కాంగ్రెస్ పార్టీని ప్రజలు కలిసి ఆదరించాలని డాక్టర్ పెరుమళ్ళ రామకృష్ణ అన్నారు.
వరంగల్ పార్లమెంట్ నీ అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది – వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
RELATED ARTICLES