తేజ న్యూస్ టివి ప్రతినిధి
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఘా…….. తేదీ.11-05-2024 సాయంత్రం నుఁడి తేదీ.13-05-2024 సాయంత్రం వరకు మద్యం దుకాణాలు బందు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఘా లోకసభ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంతవంతమైన వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ తీసుకుంటున్న చర్యలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసి వేయవలసిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.. పార్టీ జెండాలగాని పార్టీ కండువలు గాని బ్యానర్లు గాని మైకు సౌండ్ సిస్టం గాని డీజిల్ గాని ఎవరైనా ఉత్తర్వ్యాలను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పనిసరి తీసుకోబడును అని వరంగల్ పోలీస్ కమిషనరేట్ అంబర్ కిషోర్ జూ.తెలిపారు .
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు
RELATED ARTICLES