Friday, January 24, 2025

వరంగల్ : ఉత్తమ ఫలితాలు సాధించిన కీర్తి ని సన్మానించిన కార్పొరేటర్






తేజ న్యూస్ టివి ప్రతినిధి. సంగెం.



వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ పరిధిలోని కీర్తినగర్ కి చెందిన నమిలికొండ.కిరణ్ కుమార్ గారి కూతురు చిరంజీవి *నమిలికొండ.కీర్తి.* ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాలలో 467/470 మార్కులు సాధించగా కీర్తి ని సన్మానించి,ఆశీర్వదించి మున్ముందు ఉన్నత చదువుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మన గ్రామానికి,డివిజన్,జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించిన స్థానిక *కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్*

ఈ కార్యక్రమంలో బీ.ఆర్.యస్ గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి మెండు.కమలాకర్,ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు,కొండ.వేణు,రవికుమార్,సోమేశ్వర్,యూత్ లీడర్లు వేణు,సతీష్,మహిళా నాయకురాలు సట్ల.గీతారాణి,కిరణ్ కుమార్,నాయకులు కార్యకర్తలు స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular