అనంతపురం జిల్లా లేపాక్షి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మడకశిర పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన డీలర్ వెంకటేశ్వర్లు కుమార్తె రమ్యశ్రీ యువతి అనే తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి వీరు లేపాక్షికి వెళ్తుండగా జాతీయ రహదారిపై ఒక గుంతలో వీరు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. తీవ్రంగా గాయపడ్డ రమ్యశ్రీ ని బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
లేపాక్షి వద్ద రోడ్డు ప్రమాదం.. ఆళ్లగడ్డకు చెందిన యువతికి తీవ్ర గాయాలు
RELATED ARTICLES