TEJA NEWS TV : జూనోసిస్ అంటే జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనోసిస్ అంటారు శునకముల నుండి మానవులకు రాభీస్ అనే ప్రాణాoతక వ్యాది వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది అందుకే ప్రతి సంత్సరం జులై 6 వ తేదీన ఈ వ్యాది వ్యాప్తి నీ అరికట్టడానికి శునకములకు ARV (అంటి రాబీస్ వాక్సిన్) ఇప్పించాలి*.
*లయన్స్ క్లబ్ అఫ్ చేగుంట ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ సెక్రటరీ (వెటరినరీ ఇంచర్జ్ ) లయన్ డి. లింగమూర్తి గారి సహకారం తో చేగుంట లో ఈ రోజు జూనోసిస్ దినోత్సవo పురస్కరించుకొని ఇండ్లలలో పెంచుకొనే పెంపుడు శునకాలకు ఇంటింటికి వెళ్లి ARV వ్యాక్సిన్ 16 శునకాలకు వేయడం జరిగింది.*
*ఉదయం 10 :00 గంటలకు నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు ఇట్టి ARV వ్యాక్సిన్ వేసే కార్యక్రమం లయన్స్ మిత్రులందరూ పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది అని క్లబ్ ప్రెసిడెంట్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శంభుని శ్రీనివాస్,సెక్రెటరీ పులబోయిన నాగరాజు, ట్రేసరెర్ కొండ్రు నాగేశ్వర,జోన్ ఛైర్మన్ ఆకుల సుఖేందర్, డిస్త్రిక్ సెక్రెటరీ పొగ్రం ఛైర్మన్ ద్యావా లింగమూర్తి, ఇమిడియెట్ పాస్ట్ ప్రెసిడెంట్ బూర్క నాగరాజు,పాస్ట్ ప్రెసిడెంట్ ధసోజు వీరబ్రహ్మం,పాస్ట్ సెక్రెటరీ రాజనకు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.*
లయన్స్ క్లబ్ అఫ్ చేగుంట అధ్వర్యంలో ప్రపంచ జోనోసిస్ దినోత్సవం
RELATED ARTICLES