Monday, November 17, 2025

లక్ష యాభై విలువ గల ఉచితంగా వైద్యం చేసి నా, పరకాల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్




తేజ న్యూస్ టివి ప్రతినిధి.

కాంగ్రెస్ పార్టీ* ఆత్మకూరు మండల ఉపాధ్యక్షుడు చిదురాల శ్రీనివాస్ రెడ్డి గారి అక్క కి ఆరోగ్యం బాగా లేక   *డాక్టర్ పగడాల ఖాళీప్రసాద్ రావు* ని సంప్రదించగా  తాను స్వయంగా పెషెంట్ ను చూసి (1,50,000/- )
లక్ష యాభై వెయ్యిల ఖర్చు అయ్యే వైద్యాన్ని
ఒక్క రూపాయి కూడా లేకుండా
*మొత్తం ఉచితంగా వైద్యం* చేయించారు.
పార్టీలకు అతీతంగా మాకు వైద్య సహాయం అందించిన గొప్ప మనస్సున్న వ్యక్తి  గౌరవ *పగడాల ఖాళీ ప్రసాద్*  ని కలిసి చిదురాల శ్రీనివాస రెడ్డి  హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular