ఎన్టీఆర్ జిల్లా నందిగామ:
కంచికచర్ల మండల తహశీల్దార్ కార్యాలయంలో ఏసిబి సోదాలు…
30వేలు రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ పట్టుబడిన తహశీల్దార్ జాహ్నవి రెడ్డి, వీఆర్వో రామారావు…
కంచికచర్ల పొలం అడంగల్ తప్పు ఉండటం వలన సరి చేయడం కోసం కౌలు రైతు మాగంటి కోటేశ్వరరావు దగ్గర లక్షా రూపాయలు డిమాండ్ చేయగా…
30 వేల రూపాయలకు పాసు పుస్తకాలు జారీ బేరం కుదుర్చుకున్నట్లు తెలిపిన ఏసిబి డిఎస్పీ కిశోర్ బాబు…
30 వేలు రూపాయలు లంచం తీసుకుంటున్నగా మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని కిశోర్ బాబు అన్నారు…
లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడిన తహశీల్దార్ జాహ్నవి రెడ్డి, వీఆర్వో రామారావు
RELATED ARTICLES