రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ఆళ్లగడ్డ టౌన్ సిఐ చిరంజీవి పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల ఎస్పీ అది రాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆళ్లగడ్డ పట్టణంలో రౌడీ షీటర్లు అల్లర్లు, అలజడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ చిరంజీవి హెచ్చరించారు.
రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి -సిఐ చిరంజీవి
RELATED ARTICLES