సంగెం మండల తేజ న్యూస్ టివి ప్రతినిధి *వి. నాగరాజు*
వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ పరిధిలోని ధర్మారం గ్రామపంచాయతీ కార్యాలయం నుండి సౌట మీదుగా కోటగండి వెళ్లే రైతుల ప్రయోజనాలు వేస్తున్నా నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన స్థానిక *కార్పొరేటర్ మనీషా శివకుమార్*
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రైతుల ఇబ్బందుల దృష్ట్యా మాజీ ఎమ్మెల్యే చల్లా.ధర్మారెడ్డి మంజూరు చేసిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది.ఈ రోడ్డు పూర్తయితే వ్యవసాయ క్షేత్రాలను వెళ్లే రైతులకు ప్రయోజనం కలుగుతుందని. ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనులు సకాలంలో పూర్తి నా నేతతో వేయాలని కాంట్రాక్టర్ సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలి.రాజయ్య, బీ.అర్.యస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గాదె.బాబు,మాజీ జెడ్పి కోఆప్షన్ మెంబర్ కొమ్ముల.కిషోర్ కుమార్ ,గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి నాసం.మల్లేష్, బీ.అర్.యస్ సీనియర్ నాయకులు గంగుల.రమేష్,గ్రామ పెద్దలు కొట్టే.ముత్తిలింగం,మాజీ ఎంపీటీసీ లు పిట్టల.రాజు,మాడిషెట్టి.రాజయ్య,రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు బొల్లం.రాజయ్య, కూస.శంకరయ్య, నాసం.కృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు..
రోడ్డు పనులు నాణ్యతతో,సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించిన కార్పొరేటర్
RELATED ARTICLES