గుంతకల్ కు చెందిన కురువ శివలింగప్ప s/o శివప్ప వయసు 57 సంవత్సరాలు ఇతను రైల్వేలో ట్రాక్ మ్యా న్ ఉద్యోగం చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా గుంతకల్ నుంచి మంత్రాలయం వెళ్తూ ఆదోని మాధవరం రోడ్డులోని చిన్న తుంబలం గ్రామం వెలుపల చెరువు వద్ద రోడ్డుపై లారీలో నిన్నటి దినము అనగా 12/08/2024 మధ్యాహ్నం ఐచర్ వాహనంలో టాపు ఆంగ్యులర్ కు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కొడుకు లింగప్ప ఫిర్యాదు మేరకు పెద్దకడబూరు ఎస్ఐ P.నిరంజనరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
RELATED ARTICLES