TEJA NEWS TV
మెదక్ జిల్లా చేగుంట పట్టణనికి చెందిన షేక్ ఆసిఫ్ (37 ) రైల్వే డిపార్ట్మెంట్ జూనియర్ క్లర్క్ పనిచేస్తున్నాడు తేదీ 27 -8-24 నాడు ఉదయం 10 గంటలకు తనకు ఆరోగ్యం బాగు లేకపోవడంతో నాంపల్లి ఉన్న రైల్వే హాస్పిటల్ లో మెడిసిన్ తీసుకొని వస్తాను అని ఇంట్లో చెప్పి బయలుదేరినాడు, కానీ తిరిగి ఇంటికి రానందున ఆసిఫ్ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తుంది, అని అతని గురించి చుట్టుపక్కల మరియు వారి బంధువుల వద్ద వెతికిన ఎలాంటి ఆచూకీ లభించలేదు,ఆసిఫ్ భార్య సిరీన్ ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్సై మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు
రైల్వే ఉద్యోగి అదృశ్యం
RELATED ARTICLES