TEJA NEWS TV
తేజ న్యూస్ రిపోర్టర్ దాసరి శేఖర్
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ కన్సట్ కమిటీ నెంబర్ గా నిమితులైన పేరూరు కొండయ్య నియమించిన మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి మరియు జాతీయ బిజెపి కార్యదర్శి మరియు అండమాన్ నికోబార్ దీవుల ఇంచార్జ్ కుమార్ గారికి రాష్ట్ర బిజెపి కార్యదర్శి పోతుకుంట రమేష్ నాయుడు గారికి మరియు అన్నమయ్య జిల్లా బిజెపి అధ్యక్షుడు మై లోకేష్ గారికి ఒంటిమిట్ట బిజెపి మండల అధ్యక్షుడు శివరాజు బాలరాజు గారికి ఉంచి ఈ పదవి ఇచ్చిన సమర్థవంతంగా పనిచేస్తానని వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే ఒంటిమిట్ట మండల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ….
రైల్వేటేషన్ కన్సట్ కమిటీ నెంబర్ గా.. పేరూరు కొండయ్య
RELATED ARTICLES