వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ ఆదేశం మేరకు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం రైతులకు అందాల్సిన రైతు భరోసా ను ఎగ్గొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండకడుతూ పంట వేసిన రైతులకె రైతు భరోసా అంటూ ఆ రైతు భరోసా వెయ్యడానికి కూడా సబ్-కమిటీ వేశమంటూ రైతులను మభ్యపెడుతూ రైతులను మోసం చేస్తున్న తీరుకి నిరసనగా ఆదివారం రోజు అన్ని మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చెయ్యాలని తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపు మేరకు మక్తల్ తొలి శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదేశానుసారం ఆదివారం ఉదయం 10:30 గం.లకు గాంధీ చౌరస్తా ఆత్మకూరు నందు నిరసన కార్యక్రమం ఉంటుంది. కావున ఇట్టి కార్యక్రమనికి మండలంలోని, పట్టణంలోని రైతులు మరియు బి.ఆర్.యెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవిచేయుచున్నాను.
రైతు భరోసా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తీరుపై నిరసన కార్యక్రమం -రవికుమార్ యాదవ్
RELATED ARTICLES