ఆళ్లగడ్డ న్యూస్:
రైతుకు నేస్తం సేంద్రియ ఎరువులు, నేలను ఆరోగ్యంగా ఉంచటంలో మరియు సూక్ష్మజీవులు సహజసిద్ధంగా పనిచేయటంలో సేంద్రియ ఎరువులు వాడటం వల్ల తక్కువ పెట్టుబడితో రైతన్నలు ఎక్కువ దిగుబడులు సాధించేందుకు దోహత పడతాయని వినూత్న ఆగ్రోటెక్ ఎల్ఎల్ పి మార్కెటింగ్ డెవలప్మెంట్ ప్రతినిధులు బిల్లా రాజేష్ యాదవ్ ఎస్ఓ .మస్తాన్ ,ఎఫ్ఏ దస్తగిరిలు అన్నారు గురువారం ఆళ్లగడ్డ మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో వినూత్న ఆగ్రో టెక్ ఎల్ ఎల్ పి సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ సేంద్రియ ఎరువులు వాడటం వల్ల మొక్కకు కావలసిన స్థూల సూక్ష్మ పోషక పదార్థాలైన నత్రజని భాస్వరం పొటాష్ కాల్షియం మెగ్నీషియం గంధకం ఇనుము జింకు రాగి మొదలగు మూలకాలను పంటలకు సమపాళ్లల్లో అందిస్తాయన్నారు. అధిక దిగుబడులు సాధించవచ్చు అన్నారు. “వినూత్న ఆగ్రో టెక్ ఎల్.ఎల్.పి” వారి రైతులకు అందించే సేంద్రీయ జీవన ఎరువులైనా “యోధ సేంద్రియ ఎరువులు, యోధ సి ఎం ఎస్ జీవన్ గోల్డ్, రైతుమిత్ర, ప్రణయ్, గ్రో హై గ్రాన్యూల్స్, గ్రో హై లిక్విడ్, డెల్టా ప్రో, తులిప్, యువరాజ్, డైనమైట్, జనని, ట్రిగర్ , టర్బో కే జి ఎఫ్6, రోషిని, ఉజ్వల్ , త్రిసూల్, ధర్మవీర్ , రత్నా, పృధ్వీరాజ్, తిరంగా, నైట్స్, త్రిలోక్, ఇగ్నిస్ 5 అవనీ న్యూట్రిన్, అవనీ గోల్డ్, అవనీ జింక్ ప్లస్ (జెడ్33%+ఎస్15%), అవనీ న్యూట్రిసోల్ కే ఎం ఎస్-22.18.20), అవనీ కాబన్, అవనీ సీ గోల్డ్ (పౌడర్/గ్రానువాల్స్) , అవనీ సీ గోల్డ్ (లిక్విడ్), అగ్ని, విభా ప్లస్, వాల్ట్, ధన్వి , వాల్ యు ప్యాక్, టిల్లరింగ్ బోస్టర్, సాయిల్ రిసువేటర్, లను పంటకు వాడి భూమిలోని మిత్ర పురుగులు అయినటువంటి సూక్ష్మజీవులను అభివృద్ధి చేసి మొక్కలకు కావాలసిన పోషకాలను అందించి మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని రైతులకు తెలిపారు. “వినూత్న ఆగ్రో టెక్ఎల్.ఎల్.పి.” సంస్థ గత 2 సం॥రాలుగా సేంద్రీయ, జీవన ఎరువులను అందిస్తూన్నారు. పలు గ్రామాల్లో సేంద్రీయ జీవన ఎరువులపై “రైతు అవగాహన సదస్సు ” కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల భూమిలోని సూక్ష్మ పోషక పదార్థాల నిష్పత్తి మారుతుంది దీని వలన భూమిలోని మొక్కలకు హాని కలిగించే నులిపురుగులు సిలింద్రాలు కొంతవరకు అదుపులో ఉంటాయన్నారు . సేంద్రియ ఎరువుల నుంచి నత్రజని మెల్లగా విడుదలవడం వలన నత్రజని నష్టం తక్కువగా ఉంటుందన్నారు నేలలోని సూక్ష జీవులకు మంచి ఆహారంగానూ అవి అభివృద్ధి చెంది చురుకుగా పనిచేయటానికి ఉపయోగపడుతుందన్నారు పండ్లు కూరగాయలు ఇతర పంటలలో నాణ్యత పెరుగుతుందన్నారు ఉప్పు నేలలు చౌడు నెలలలో లవణక్షర గుణాలు తగ్గించి పంటల దిగుబడును పెంచడంలో సేంద్రియ ఎరువులు దోహత పడతాయి అన్నారు బరువు నేలలు గుల్ల భారీ వేర్లు చక్కగా పెరగటానికి సహాయపడుతుందన్నారు మీరు ఇంకటం పెరిగి మురుకు సౌకర్యం నీటిని గ్రహించి తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచే శక్తి పెరగటానికి సేంద్రియ ఎరువులు దోహాజ పడతాయి అన్నారు పెట్ట పరిస్థితిని తట్టుకునే శక్తి భూమిలో పెరుగుతుందన్నారు భూమిలోని వ్యాధికారక సూక్ష జీవులను నశింపజేసి మొక్కలకు రక్షణ కల్పిస్తాయన్నారుఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, రైతు సోదరులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
రైతుకు నేస్తం -సేంద్రియ వ్యవసాయం
సేంద్రియ ఎరువులు ప్రయోజనాలపై రైతన్నలకు అవగాహన
RELATED ARTICLES