Tuesday, December 9, 2025

రేషన్ కార్డు పంపిణీ మరియు ఇందిరమ్మ ఇల్లు పర్యవేక్షణ కార్యక్రమం

TEJA NEWS TV TELANGANA
బిబిపేట మండలం లో గల మల్కాపూర్,తుజాల్పూర్, షేర్ బిబిపేట్ గ్రామంలో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ గారి ఆదేశాల మేరకు నూతన రేషన్ కార్డులు పంపిణీ మరియు ఇందిరమ్మ ఇల్లు పర్యవేక్షించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుతారి రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమా గౌడ్ మండల యువజన అధ్యక్షులు మల్లు గారి మహేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్ వివిధ గ్రామాల అధ్యక్షులు నరసింహారెడ్డి పరశురాములు నాగరాజు గౌడ్ రాకేష్ రెడ్డి పుట్ట మల్లేష్ నారాయణ రెడ్డి లింగం తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular