యోగాంధ్రాలో ఉత్సాహం ఉరకలేస్తే రీసెల్ట్ ఇలా ఉంటాది మరి
అంటూ పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం రేగులపాడు గ్రామపంచాయతీ లోని యోగ డే ను పురస్కరించుకొని గ్రామ ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు యోగా డే ను విజయవంతం చేసారు.ఈసందర్భంగా పంచాయితీ సెక్రటరీ వై మధు మాట్లాడుతూ యోగా అనేది మంచి ఆరోగ్యానికి ఆహ్లాదకరమైన ఆనందం ను అందించి మనిషి మనసుకి ప్రశాంత త ను కలిగిస్తుంది.యోగాను అలవాటుగా చేసుకుంటూ పోతే మనకి ఎలాంటి ఔ సదాల తో పని ఉండదు.నిండు నూరేళ్ళు ఆరోగ్య వంతమైన జీవితం మన సొంతం చేసుకోవచ్చు అంటూ యోగా యొక్క ఆవశ్యకతను ప్రజలందరికీ వివరించారు .
