Teja News TV.. శ్రీ సత్య సాయి జిల్లా, హిందూపురం..
ఆంధ్రప్రదేశ్ రెడ్డి జేఏసీ (JAC )శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షునిగా “వెంకటేష్ రెడ్డి” ని రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా స్థానిక హిందూపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా సన్మానించిన వైఎస్ఆర్సిపి నాయకులు “గుడ్డంపల్లి వేణు రెడ్డి” . ఈ సందర్భంగా గుడ్డంపల్లి వేణురెడ్డి , రెడ్డి JAC జిల్లా అధ్యక్షునిగా రెండవ సారి ఎన్నికయినందుకు వెంకటేష్ రెడ్డి ని అభినందించినారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి రాష్ట్ర సహాయ కార్యదర్శి కోటిపి హనుమంత రెడ్డి లేపాక్షి జడ్పిటిసి బాణాల శ్రీనివాస్ రెడ్డి కొల్లకుంట ఆనందరెడ్డి, నక్కలపల్లి శ్రీరామ్ రెడ్డి, లేపాక్షి మండల కన్వీనర్ నారాయణస్వామి, పాలసముద్రం దిలీప్ రెడ్డి, కొటిపి శ్రీనివాస్ రెడ్డి, రాచపల్లి మహేంద్ర నాథ్ రెడ్డి,చలివెందుల రవీంద్రారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి మదనమోహన్ రెడ్డి, రాచపల్లి రమణారెడ్డి, బాబుల్లి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.