భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
కొత్తగూడెం, ఆగస్టు 22 .
హైదరాబాద్ మేడ్చల్ జిల్లా గాజులరామవరం వేదికగా ఆగస్టు 20 నుండి 22 వరకు వైభవంగా జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) రాష్ట్ర 4వ మహాసభల్లో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావును మరోసారి ఏకగ్రీవంగా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు.
రెండోసారి CPI రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు
RELATED ARTICLES



