భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిధిలోని మంగళవారం రాత్రి అయ్యన్నపాలెం, గ్రామం వద్ద ఎస్సై గంజి స్వప్న, పోలీస్ సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎదుళ్ళ వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా వస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయడం జరిగింది.