నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల నూతన ఎంపీడీవో గా భాగ్యలక్ష్మి శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఈ కార్యాలయం నందు ఈఓపిఓపిఆర్డి గా పనిచేసినట్లు తెలిపారు. వీరు కడప జిల్లా ఎర్రగుంట్ల మండల ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తూ బదిలీపై రుద్రవరం రావడం జరిగిందని రుద్రవరం మండలంలోని పలు సమస్యలపై ఆరాతీసి వెంటనే పరిష్కారం దిశగా మడుగులు అద్దుతానని తెలిపారు. గతంలో పనిచేసిన ఈ కార్యాలయానికి ఎంపీడీవోగా రావడం ఆనందకరంగా ఉందని తెలిపారు.
రుద్రవరం మండల నూతన ఎంపిడిఓ గా భాగ్యలక్ష్మి
RELATED ARTICLES