నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన U.V వరప్రసాద్ ను సోమవారం నాడు తేజ న్యూస్ టీవీ ఆళ్లగడ్డ తాలూకా ఇన్చార్జి కే రామచంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఎస్పీ అది రాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు సాధారణ బదిలీలో భాగంగా రుద్రవరం పోలీస్ స్టేషన్ లోఎస్సైగా బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
రుద్రవరం ఎస్.ఐ U.V వరప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తేజ న్యూస్ రిపోర్టర్ రామచంద్రా రెడ్డి
RELATED ARTICLES