ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణాలు మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంపిపి కందగట్ల కళావతి అన్నారు అదేవిధంగా
శనివారం రోజు సంగెం మండల కేంద్రంలో పరకాల నియోజకవర్గం శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారము ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి రైతు 2, లక్షల రుణమాఫీపై క్యాబినెట్లో ఆమోదముద్ర వేసినందుకు గాను సంగెం మండల పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి, మండల పార్టీ అధ్యక్షుడులు, చోల్లటి మాధవ రెడ్డి , పరకాల అధికార ప్రతినిధి జనగాం రమేష్ , మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టుపల్లి రమేష్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుమ్మడి హరిబాబు గూడ సంపత్ రెడ్డి ఎంపీటీసీ గుగులోతు వీరమ్మ ఎంపిటిసి కట్ల సుమలత నరేష్ ఎంపిటిసి, చిదురాల రజిత రాజు ఎంపిటిసి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆగుపాటి రాజు, మండల మహిళా అధ్యక్షురాలు బిక్కిరెడ్డి సంధ్య , మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గుండేటి రాజకుమార్ , మండల మైనార్టీల అధ్యక్షులు ఎండి పాషా , మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు గూగుల్ లక్ష్మణ్ , మాజీ సర్పంచులు, బొల్లెబోయిన కిషోర్ యాదవ్ గారు, కావటి వెంకటయ్య గూడ కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కి సంగెం మండల కేంద్రంలో ఘనంగా పాల అభిషేకం
RELATED ARTICLES