TEJA NEWS TV : తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ముదిరాజు కులస్తులను నాటి పురాణ 2011 జనాభా లెక్కల ప్రకారం 70 లక్షల జనాభా ఉండేది. కోటి పైగా జనాభా కలిగిన ముదిరాజులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముదిరాజ్ కులస్తులను అణచివేస్తున్నాయి. ప్రస్తుతం లెక్కల ప్రకారం ముదిరాజ్ కులస్తులు కోటికి పైగా జనాభా లెక్కల్లో తేలుతుందని మాజీ బీబీపేట ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు అన్నారు. .జనగణన తర్వాత ముదిరాజులకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. కోటికి పైగా ఉన్న ముదిరాజ్. కులాస్థలనకు ప్రత్యేకంగా 10 శాతం రిజర్వేషన్ కమిషన్ను ఏర్పాటు చేసి ముదిరాజులకు పార్లమెంటులో ఉభయసభల్లో బిల్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రం లో నాలుగు వైపులా అగ్నిగుండంలా సునామీల ఉద్యమిస్తామని ఆయన డిమాండ్ చేశారు. అతి తక్కువ ఓసి వర్గాల చెందినటువంటి వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించడం అన్యాయం అని అన్నారు. రిజర్వేషన్ అవద్దు ఈడబ్ల్యుసి ఉన్నత వర్గాలను కులస్తులను ప్రత్యేకంగా పరిశోధన కోటలో షేర్ చెయ్ అత్యధిక జనాభా కలిగిన నిరుపేద బీసీ కులాల బీసీ కులస్తులైన ముదిరాజులకుమోసం చేస్తుందని ఆయన అన్నారు సుప్రీంకోర్టులో తీర్పునిచ్చిన దానిని వెంటనే వెనుకకు తీసుకొని ఈ డబ్ల్యూ సి రిజర్వేషన్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాలు తప్పుడు ఆలోచన విధానాలతో ఉన్నత వర్గాలను 10 శాతం రిజర్వేషన్ కల్పించి నిరుపేద ముదిరాజులను అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ముదిరాజుల కులగానే ఉన్నారు వెంటనే ముదిరాజుల గణన చేసి న్యాయబద్ధంగా 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఉన్నత వర్గాలకు ఈడబ్ల్యూసీగా 10% రిజర్వేషన్ అమలు చేయడం అన్యాయం కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు గాని హైకోర్టు గాని దీనిని రద్దు చేయాలని డిమాండ్ చే.స్తున్నాం
బీసీ సబ్ ప్లాన్ బడ్జెట్లో వాటా విధానం కులవృత్తుల వారికి ముదిరాజ్ ప్రత్యేక సబ్సిడీ పథకాలు. ఏకమైన ప్రత్యేకమైన రిజర్వేషన్ల ప్రకారం ముదిరాజులకు. విద్య.. ఉపాధి. వివిధ రంగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాలకు ను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముదిరాజ్ కులస్తులను అణచివేస్తున్నాయి – మాజీ బీబీపేట ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు
RELATED ARTICLES